జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జనవరి 30
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించరు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు వాసవి క్లబ్ అధ్యక్షులు లెంకలపెళ్లి శరత్ కుమార్,జిల్లా రైస్ మిల్లర్స్ మాజీ అధ్యక్షులు బచ్చు భాస్కర్,మహాసభ జిల్లా అధ్యక్షులు చందరాజు, కౌన్సిలర్స్ జిల్లా బాధ్యులు, వాసవి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
