మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్, సత్యనారాయణ, జయరాజ్, ధనరాజ్, ప్రకాశ్, సుమన్, బాబురావు, సంజు తది తరులు మర్యాద పూర్వకంగా భూగర్భ జలాలు మరియు సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని కలసి తగినవిధంగా పూలమాలలతో, దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది.