ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజాబలం) ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్ లో ఎల్ ఎస్ పి పర్నిచర్ షాప్ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ స్థానిక కార్పోరేటర్ మోతారపు శ్రావణీ -సుధాకర్.55. డివిజన్. పైడిపల్లి రోహిణి సత్యనారాయణ 56. డివిజన్ కేతినేని హరిచంద్ర టిడిపి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. పత్తిపాటి. రవి తేజా కెనరా బ్యాంక్ మేనేజర్ మామిళ్ళ గూడెం చండ్ల గుండ్ల జ్యోతి బాస్ తదితురులు పాల్గోన్నారు