మల్లికార్జున్‌ కర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు

ప్రజాబలం స్టేట్‌ బ్యూరో:తెలంగాణా కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్‌ ఠాక్రే ,తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తో కలిసి మల్కాజీగిరి శాసన సభ్యుడు మైనంపల్లి హన్మంతరావు డా॥. రోహిత్‌ బాబు ఢీల్లీకి చేరుకుని ఢల్లీి లోనీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ కర్గే ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,ఎంఎస్‌ఎస్‌ఓ ఛైర్మెన్‌ డా॥. రోహిత్‌ బాబు , నాక్క ప్రభాకర్‌ గౌడ్‌ కపిల్‌ రాజు తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ మాణిక్‌ ఠాక్రే , తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ,షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking