రవీందర్ గౌడ్ కుటుంబానికి 50, 000 ఆర్థిక సహాయం అందజేసిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కు చెందిన బిఆర్ సీనియర్ నాయకుడు రవీందర్ గౌడ్ ఇటీవల అనారోగ్యం తో మరణించినందున వారి కుటుంబానికి 50,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి
, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు సరాఫ్ సతీష్ చారి , రఘుపతి, ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి, గడ్డం రవి, అల్లపురం సిద్ది రాములు, అహ్మద్ ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking