బన్సీలాల్‌ పేట్‌ వికలాంగుల ఆశ్రమంలో మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు

ముఖ్యఅతిధిగా మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌
సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: బుధవారం మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా మైనంపల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ బద్దం మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమం నిర్వహించబడిరది బన్సీలాల్‌ పేట్‌ లో వికలాంగుల ఆశ్రమం అన్నదాన కార్యక్రమం జరుపబడిరది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయబడిరది నిరుపేద కుటుంబాలకు గ్రోసరీస్‌ పంచబడిరది మరియు కేక్‌ కటింగ్‌ ముఖ్యఅతిథిగా మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ ఈ కార్యక్రమానికి సినీ నటుడు విశ్వ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తనయుడు అరవింద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ సీనీయర్‌ నాయకుడు డా॥। ఆర్పల్లి శ్రీనివాస్‌ రావడం జరిగింది మరియు గాంధీ హాస్పిటల్‌ దగ్గర నిరుపేద కుటుంబాలకు అన్నదానం కార్యక్రమం కేక్‌ కటింగ్‌ జరిగింది జరుపబడిరది ముఖ్యఅతిథిగా సినీ నటుడు శ్రీధర్‌ రావు సినీ నటుడు వాసు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ కాంగ్రెస్‌ నాయకులు అభిషేక్‌ సురేష్‌ జగదీష్‌ నర్సింగ్‌ రావు వినయ్‌ జై శ్రీకాంత్‌ అనిల్‌ గౌడ్‌ శివగూడూరు సుధీర్‌ రెడ్డి మరియు అనిల్‌ తదితరులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking