ఖమ్మం ప్రతినిధి మార్చి5 (ప్రజాబలం) ఖమ్మం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య మరియు యాదవ సంఘం నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి భారీ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు పాల్గొన్న ప్రతివారికి చిత్తారి సింహాద్రి కృతజ్ఞతలు తెలియజేసి కీర్తిశేషులు అన్నగారు చిత్తారు శ్రీహరి ఆశీస్సులతో అందరి అభినందనలతో ఇంత ఆనందంగా గడుపు తున్నానని హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కనకమేడల సత్యనారాయణ బండారు ప్రభాకర్, పుచ్చకాయల కృష్ణ చేతుల నాగేశ్వరరావు, బమ్మిడి శ్రీను, తెల్లబోయిన రమణ మొ రిమేకల కోటయ్య వాకదాని కోటేశ్వరరావు పొదిల సతీష్ మెడిదల మల్లేష్ కనక బండి విజయలక్ష్మి హనుమకొండ రమేష్, లాయర్ శ్రీను తోడేటి లింగరాజు, అడపా పుల్లారావు,బి ఎన్. దేవరాజు, తాళ్లూరు చలపతి ఎస్.కె రంజాన్,పసలపూడి రమేష్,కన్నెబోయిన రవి,బానోత్ సుధాకర్, చిత్తారు విశ్వనాథం, తుప్పా తి రవి వేముల శ్రీను గోసు రవి రామాచారి మంద సంజీవరావు సుందరయ్య మరియు తదితరులు పాల్గొన్నారు
