ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశీస్సులు

– గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు జై సింగ్ నాయక్

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి5, ( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో, పరీక్షలు రాసే ఉమ్మడి పుల్కల్ మండలంలోని, విద్యార్థిని విద్యార్థులకు, పుల్కల్ మండల గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు, జై సింగ్ నాయక్, ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు, ఆత్మవిశ్వాసంతో మీరు పరీక్షలు రాయాలని, మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, మీ మంచి భవిష్యత్తుకు ఇది పునాది లాంటిదని,పరీక్షలు బాగారాసిమీతల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చి,వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు, అదేవిధంగా మంచి ఉత్తీర్ణత సాధించి, మీ తల్లిదండ్రులకు, మీ అధ్యాపకులకు,మంచిపేరు తీసుకుని రావాలని అన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking