2023 ఎన్నికల కంటే ముందుగు పీసీసీ గా ఒక అజెండా ప్రజల ముందు రేవంత్ ఉంచారు
రాచరిక పాలన తీసి ప్రజా పాలన తీసుకోస్తాం అన్నారు
అందులో భాగంగా రాచరిక చిహ్నాలను తీసేస్తాం అని అర్ధం
ప్రజా పాలనలో భాగం గానే జయజయ హే తెలంగాణా పాటని అధికారిక గీతం చెయ్యటం
ప్రభుత్వం అంటే నే చిహ్నం … అది ముఖ్యమైన ప్రజా చిహ్నం అమరవీరుల త్యాగం
తెలంగాణ కోసం చనిపోయిన వాళ్లని చిహ్నం లో పెట్టాలని ప్రజా పాలన కోరుకుంటుంది..
హిస్టరీ తెలియని వాళ్ళు పాలనకు అనర్హులు… రేవంత్ కి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారు
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కాదు ప్రభుత్వం కార్యక్రమాలు
తెలంగాన ని ఇచ్చిన సోనియా గాంధీ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలిసిన సమయం ఇది
Prev Post