గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : మంచిర్యాల నియోజక వర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పధం లో నడిపించడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరంతరా కృషి చేస్తున్నరు అని దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,జడ్పిటిసి గడ్డం నాగరాణి -త్రిమూర్తి లు అన్నారు.దండేపల్లి మండలం లోని వివిధ గ్రామాల్లో 15 పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం డీ.ఎమ్.ఎఫ్.టీ నిధుల ద్వారా 4 కోట్ల 17 లక్షలు రూపాలు తాగు నీటి సమస్య పరిష్కారం కోసం 74 లక్షలు,ఎస్.డి.ఎఫ్,డి.ఎమ్.ఎఫ్.టీ,నిధుల ద్వారా డ్రైనేజీ ల నిర్మాణం కోసం 43 లక్షల రూపాలు మంజూరు కాగా ఇట్టి పనులను శుక్రవారం రోజున ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ముత్యాల శ్రీనివాస్,బొడ్డు కమలాకర్,మన్నే మనెమ్మ,కొంగల నవీన్, పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు నాయకులు బిళ్ళకూరి శంకరయ్య,ఇప్ప రవి, జాబు కాంతారావు,వెంగల్ రావు, పెంట సతయ్య,ముత్తే నారాయణ,సిద్ధి ప్రతాప్, జోగినపల్లి రమేష్,కొత్త ధర్మయ్య, జక్కుల మహేష్,బండ రాకేష్,ఉదయ్,కటుకురి రాజన్న,చుంచు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking