మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 08 : మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసిన మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు
డిసెంబర్ 31 న దండేపల్లి మండల కేంద్రము కు చెందిన యువకులు మంద రాజు,జిల్లాపల్లి పవన్ కళ్యాణ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వీరిది నిరు పేద కుటుంబం అయినందున మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 వేల రూపాల చొప్పున 20,000 వేల రూపాల ఆర్థిక సహాయాన్ని మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు ఇవ్వగా ఇట్టి నగదును మండల కాంగ్రెస్ నాయకులు అందచేశారు.ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకురి రాజన్న,బండ రాకేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిరికొండ నవీన్,కుమ్మరి సతెన్న,కసనగొట్టు శేకర్,బొమ్మేన గోపి,గంగాధర్,తోట్ల ఉదయ్,అజీజ్,జిల్లపెల్లి వెంకటేష్, గుర్రం బాపు,దుంపల మురళి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking