పేద కుటుంబాలకు అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల లింగాపూర్ (దుబ్బగూడ) గ్రామానికి చెందిన జక్కుల సునీల్ కి, మంచిర్యాల మున్సిపాలిటీలోని ఇక్బాల్ అమిత్ నగర్ కు చెందిన రఫిక్ అమ్మేద్ ఖాన్,కి నస్పూర్ మున్సిపాలిటీలోని (తీగలపహాడ్) ఎ ఎస్ ఆర్ ఆర్ నగర్ కు చెందిన రెడ్డి రమేష్ కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ ఓ సీ లను వారి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా లబ్ధిపొందిన వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే కుటుంబానికి,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రుణపడి ఉంటామని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking