పలు గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం, భూమి పూజ చెసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 04 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని పలు గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం,సీసీ రోడ్లుకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసినారు, మంగళవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ….దండేపల్లి మండలం లో పి ఆర్ డిపార్ట్మెంట్ నిధులు ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో
నంబాల గ్రామం లో 15 లక్షల రూపాయలతో ఎన్ ఆర్ జి ఎస్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ,వెల్గనూర్ గ్రామం లో 15 లక్షల రూపాయలతో పి ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ,30 లక్షల రూపాయలతో ఎన్ ఆర్ జి ఎస్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్, కాసిపేట గ్రామం లో 30 లక్షల రూపాయలతో పి ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన కొండాపూర్ గ్రామం లో 22 లక్షల రూపాయలతో పి ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ,
ద్వారకా గ్రామం లో 6 లక్షల రూపాయలతో పి ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ,లక్ష్మీకాంతాపూర్ గ్రామం లో 35 లక్షల రూపాయలతో పి ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ, కసిపెల్లి గ్రామం లో 8 లక్షల 50 వేల రూపాయల పి ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ,20 లక్షల రూపాయలతో ఎన్ ఆర్ జి ఎస్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,
గుడిరేవు గ్రామం లో 11 లక్షల రూపాయలతో ఆర్ & ఆర్ డిపార్ట్మెంట్ ఫండ్ తో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన,
5 లక్షల ఎన్ ఆర్ జి ఎస్ ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,మేదరిపేట గ్రామంలో 30 లక్షల ఆర్ & బినిధులు తో నిర్మించిన డ్రైన్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,రైతు సామాన్య సమితి కన్వీనర్ గురవయ్య,పిఎసిఎస్ చైర్మన్ కసనగోటి లింగన్న,పిఎసిఎస్ చైర్మన్ సురేష్,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking