ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 03 మంచిర్యాల జిల్లా లోని దండేపల్లి మండలంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,సోమవారం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ… దండేపల్లి మండలంలోని తాళ్ళపేట గ్రామం (33 లక్షల ఎన్ఆర్ఇజిఎస్ ఫండ్),నాగసముద్రం గ్రామం(15 లక్షల ఎన్ఆర్ఇజిఎస్ ఫండ్), మేదరిపేట గ్రామం(10 లక్షల ఎన్ఆర్ఇజిఎస్ ఫండ్),పాత మామిడిపల్లి గ్రామంలో(10 లక్షల ఎన్ఆర్ఇజిఎస్ ఫండ్) సీసీ రోడ్లు ప్రారంభోత్సవం జరిగింది తెలుపారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్,మండల పార్టీ ప్రెసిడెంట్ చుంచు శ్రీనివాస్,రైతు సామాన్య సమితి కన్వీనర్ మొటపలుకుల గురవయ్య, పిఎసిఎస్ చైర్మన్ కసనగోటి లింగన్న,పిఎసిఎస్ చైర్మన సురేష్,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.