ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనిమోని నాగరాజు కి డాక్టరేట్‌ ప్రధానం

మైసమ్మ గూడా లో ని మల్లా రెడ్డి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మాథమాటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ అనిమోని నాగరాజు కి ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి డాక్టరేట్ ప్రధానం చేసింది నాగరాజు ్లెక్సీ సెర్చ్ అప్రోచ్ టు సమ్ కాంబినేటరియల్ ఆప్తిమిజషన్ ప్రోబ్లమ్స్ విత్ అడిషనల్ కన్స్ట్రెయింటైన్స్ అంశం మీద చైతన్య భరతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (CBIT) కళాశాల, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ వై. రమాదేవి అధ్యర్యంలో సమర్పించిన గ్రంధానికి పరిశీలక బృందం డాక్టరేట్ ప్రధానం చేసారు, నాగరాజు పై అంశం పై జాతీయ, అంతర్జాతీయ జొర్నల్స్ లో పరిశోధన పత్రాలు ప్రచురితమైనయి, డాక్టర్ నాగరాజు ఇంతకు ముందు ఇదే ఉస్మానియా యూనివర్సిటీనుండి ఆపరేషన్స్ రీసెర్చ్ నందు కూడా డాక్టరేట్ పొందటం గమనార్హం, doctor👏నాగరాజు ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవీంద్ర, అధ్యాపకులు కళాశాల సెక్రటరీ ch మహేందర్ రెడ్డి గారు, చైర్మన్ మల్లారెడ్డి గారు అభినందించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking