మిస్టర్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ ను ప్రారంభించిన మణికొండ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కస్తూరి నరేందర్‌

మణికొండ ప్రజాబలం ప్రతినిధి:మణికొండ మునిసిపల్‌ కౌన్సిల్‌ పైప్‌ లైన్‌ రోడ్‌ లోని సాయిరాం కాలనీలో మిస్టర్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ ను ప్రారంభించిన మణికొండ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కస్తూరి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, బీ ఆర్‌ ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కే రామకృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు వసంత్‌ చౌహాన్‌, లక్ష్మినారాయణ, పురుషోత్తం, సంగెం కిరణ్‌ కుమార్‌, కూప్టెడ్‌ సభ్యుడు తాజుద్దీన్‌, బీ ఆర్‌ ఎస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్‌ నాయకులు అందె లక్ష్మణ్‌ రావు, లక్ష్మయ్య, గంగాధర్‌, కిరణ్‌, భాను, శివగంగ మరియు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking