కే సీ ఆర్‌ సేవా దళం వారి ఆద్వర్యంలో ధమాకా డాన్సెస్‌

కే సీ ఆర్‌ సేవా దళం వారి ఆద్వర్యంలో ఈ నెల 16 గురువారం రోజున సాయంత్రం 4 గంటల నుండి 9 వరకు ఎల్‌ బీ స్టేడియంలో బతుకమ్మ ఆట పాటలు, అమ్మవారి బోనాలు, లంబాడా డ్యాన్స్‌ లు, కోలాటం ఆటలు, నవరాత్రి నృత్యాలు, క్లాసికల్‌ డ్యాన్స్‌ లు, సాంస్కృతిక డ్యాన్స్‌ లు ఆదిగా నిర్వహించబడునని ధమాకా డాన్స్‌ కార్యక్రమ నిర్వాహకులు చైర్మన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌, ముఖ్య కార్యదర్శి షేక్‌ షాబిర్‌ పాష, సాంస్కృతిక కార్యదర్శి కవిత హీరానందిని లు తెలియ పరచారు. అందె లక్ష్మణ్‌ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking