పాకాల వాగు ఒడ్డున కాకతీయ కాలంనాటి విగ్రహం లభ్యం

(ప్రజాబలం)మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాకాల వాగు వడ్డలో ఉన్న ఎఫ్ సి ఐ గోదాం పక్కన, అయోధ్య పురం ఎత్తిపోతల పథకం పక్కన కాకతీయ కాలంనాటి విగ్రహం తల లేకుండా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు కొద్దిసేపటి క్రితం రైతులు ఆ ప్రాంతంలో విగ్రహాన్ని గుర్తించారు విగ్రహం ఎక్కడినుండి వచ్చింది? వాగు ప్రవాహానికి కొట్టుకో వచ్చిందా? లేదా ఎవరైనా వ్యక్తులు ఇక్కడ విగ్రహాన్ని వేశారా? కాకతీయ కాలంనాటి విగ్రహం ఈ ప్రాంతంలో ప్రత్యక్షం కావడంపై స్థానికులు చర్చ జరుగుతుంది

Leave A Reply

Your email address will not be published.

Breaking