ఆంధ్రప్రదేశ్ టీడీపీ సునామి ప్రజల తీర్పు ఓకే వైపు కేడి దినేష్

హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: టిడిపి అంటే విశ్వాసం, అభివృద్ధి, దూర దృష్టి గలైన ఆంధ్రప్రదేశ్ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీ తీర్పు ఇచ్చిన ప్రజలకి మరోసారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో, అభివృద్ధితో, ఆంధ్ర నవ నిర్మాణం గురించి ఇచ్చిన తీర్పు గురించి శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలో మార్పు వస్తుంది తెలంగాణలో కూడా పూర్వ వైభవం వస్తుంది,


టిడిపి స్టేట్ వాణిజ్య సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కేడి దినేష్ ఆధ్వర్యంలో BRS నాయకులు జామాబాగ్  డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ముదిరాజ్ మరియు రాజేష్ గుకికర్, నరేష్ జైన్ సొంతగూటికి టిడిపికి పొలిట్ బ్యూరో అరవింద్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ బక్కని నర్సింలు చేతి మీద పార్టీలో చేరారు పి నందకిషోర్, జైరాజ్ యాదవ్, సోమశేఖర్ కురుమ, నీరజ్ వీర్, డి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking