మల్లు శివరాం చైర్మెన్జిఏ ఆర్ మల్లు ఫాండేషన్
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిది: నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులుగా మల్లు రవి ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు , ప్రజా ప్రతినిధులకు , పార్టీ కార్యకర్తలకు,మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఏ ఆర్ మల్లు ఫౌండేషన్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తేలియజేస్తున్నాను. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు మల్లు రవి పై చూపిన విశ్వసనీయత, ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని నాగర్ కర్నూలు ప్రజల ఆశీర్వాదంతో రవి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటుంన్నాను సుదీర్ఘ కాలంగా మల్లు కుటుంబానికి ఇక్కడి ప్రజలు ఇచ్చిన ఆదరణ , విశ్వాసం రవి పై మరింత బాధ్యత పెంచిందని ఇక్కడి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ప్రోత్సాహంతో, ఏ ఐ సీ సీ అగ్ర నాయకత్వం సహకారంతో, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక నుండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని
తెలియజేస్తున్నాను