తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మారగాని వీరబాబు

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 5 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేతగా అనుమల రేవంత్ రెడ్డిని ప్రకటించడం పట్ల మారగాని వీరబాబు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల ఏడో తారీఖున తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అనుమల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు భారీ ఎత్తున హాజరుకావాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking