: హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:ప్రముఖ విప్లవ నాయకుడు,ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి మృతికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్. ఎస్.కె రాజు, ఓం కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు.ఎర్రగడ్డ వారు గన్ పార్కు వద్ద పూల మాల సమర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
