కూకట్ పల్లి ప్రజాబలం ప్రతినిధి :హైదరాబాద్ జనవరి08 :-కూకట్ పల్లి జోన్ కూకట్ పల్లి మూసాపేట్ సర్కిల్ లో గల పలు డివిజన్ లో పర్యటించిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి
సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కారం చేసున్న మేయర్.
క్షేత్ర స్థాయిలో మౌఖిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు.
బాలానగర్ డివిజన్ లో వినాయకనగర్, రాజీవ్ గాంధీ నగరాల్లో గల నాల పనులను పరిశీలన ప్రమాదాలు సంభవించకుండా భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.
అల్లపూర్ డివిజన్ లో పలు పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించిన మేయర్.

సఫ్దర్ నగర్ సీవారేజ్ లైన్, రోడ్డు కు , రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ లో సివరేజ్ పనులకు, కాంపౌండ్ వాల్
మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ సర్వీనంబర్ 18 స్థలంలో నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగు అధికారులకు ఆదేశాలు
క్యూబా మజీద్ వద్ద మురికి నీరు కాల్వ పనులకు కూడా ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన మేయర్.
ఈ సందర్భంగా మేయర్ క్షేత్ర స్థాయిలో ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకొని ఆక్కడికక్కడ పరిష్కారం చేసిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.