4 బంగారు పతకాలు సాధించిన ఏం.బి.బి.ఏ అధ్యక్షుడు రామ్మోహన్రావు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 5 మే 2025
ఎర్నాకులంలో ఈ నెల 3 మరియు 4 వ తేదీన జరిగిన పాన్ ఇండియా మాస్టర్స్ 4 వ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించిన మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామ్మోహన్రావును అభినందించిన సంస్థ చీఫ్ పాట్రాన్ నవీన్ కుమార్, ముఖ్య సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, కోశాధికారి హరనాథ్ రెడ్డి మరియు ఇతర కమిటీ సభ్యులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking