గోషామహల్ నియోజకవర్గం అబ్జర్వర్లు వినోద్‌కూమార్ , సౌజన్యగౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మినాక్షీనటరాజన్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కూమార్‌గౌడ్ ఆదేశాలతో గోషామహల్ నియోజకవర్గం అబ్జర్వర్లు గా నియమితులైన వినోద్‌కూమార్ సౌజన్యగౌడ్ లు గోషామహల్ నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం గాంధీభవన్‌లో ఏర్పాటు చేయడం జరిగినది.డివిజన్ల వారిగా సమావేశం లో భాగంగా జాంబాగ్ డివిజన్ ముఖ్య నేతలతో వారిసమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగినది.ఈ సందర్భంగా వినోద్‌కూమార్ సౌజన్యగౌడ్ లు సూచనలు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మినాక్షీనటరాజన్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కూమార్‌గౌడ్ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ వీడకుండా కష్టనష్టాలు భరించిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది.

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకన్నా ముందు వచ్చిన వారు మరియు ఎన్నికల ఆనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారికి తరువాత ప్రాధాన్యత లభిస్తుంది. ఇప్పడి వరకు గోషామహల్
నియోజకవర్గంలో నియమితులైన డివిజన్ అధ్యక్షులు కంటస్టెడ్ కార్పోరేటర్ తమ డివిజన్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలి గ్రూపులవారిగా విడిపోకుండా సమవేశానికి డివిజన్‌లో ఉన్న ప్రతికార్యకర్తకు సమావేశం కొరకు తెలియజేయాల్సిన బాధ్యత డివిజన్ అధ్యక్షుణిదే బాధ్యత మరియు గోషామహల్ నియోజకవర్గం ఇంఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొగిలి సునిత డివిజన్ మీటింగ్ కొరకు సమయం తీసుకోవల్సిందిగా సూచించారు.ఇంఛార్జ్ తోపాటు హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సమావేశానికి వచ్చే విధంగా అబ్జర్వర్లు గా మేము ప్రయత్నం చేస్తాము.ప్రతికార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా మరియు మన ప్రభుత్వం కొరకు ప్రచారం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు సంజయ్‌కూమార్ యాదవ్ ,జాంబాగ్ డివిజన్ కంటస్టెడ్ కార్పోరేటర్ సీ.కె.మూర్తి ,డివిజన్ అధ్యక్షులు సుబాష్ (లడ్డూ) సీనీయర్ కాంగ్రెస్ నాయకులు డా॥ఆర్పల్లి శ్రీనివాస్ వంజరి,రాంబాబు గౌడ్,దాసరి రాజ్‌కూమార్, ఇఫ్తాకార్ అలీ,యోగేంద్రనాద్ తదితరులు
గంఫౌండ్రి డివిజన్ లోని పార్టీ పటిష్ట కు తీసుకోవలసిన సూచనలను సలహాలను స్వీకరిస్తూ త్వరలోనే డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించమని కాంటెస్టడే కార్పొరేటర్ డివిజన్ ఇంచార్జ్ చెంద్ర మోహన్ గారిని కోరడమైనది.ఇ సమావేశం లో డివిజన్ నాయకులు చెంద్ర మోహన్ యాదవ్, రాధా కృష్ణ, యూవజన కాంగ్రెస్ నాయకులు చేతన్ కుమార్, సేవాదళ్ నాయకులు మనోజ్ కుమార్, పాల్గొన్నారు,
బేగంబజార్ డివిజన్ నుంచి పీసీసీ స్పోక్స్ పర్సన్ వికారాబాద్ జిల్లా అబ్జర్వర్ ఆర్.నరేందర్ ,సునిల్ జైష్వాల్ ,ఎస్.కె.అశోక్‌కుమార్ తదితరులు పాల్గోన్నారు.