ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అబ్సర్వర్‌ శ్రీమతి సౌజన్య గౌడ్‌ కు వినతి పత్రం ఇచ్చిన బద్దం సతీష్‌ గౌడ్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారంనాడు పీసీసీ అబ్సర్వర్‌ ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ గా నియామకమైన శ్రీమతి సౌజన్య గౌడ్‌ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు ని కలిసి నియోజకవర్గం పార్టీ పరిస్థితి గూర్చి చెప్పటవలసిన చర్యలకు పలు సూచనలు సలహాలను పొందడం జరిగింది. ఈ సందర్బంగా ఏ బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గా నాయొక్క విన్నపంను పరిశీలించాలని కోరుతూ ముఖ్య మంత్రి మరియు పీసీసీ అధ్యక్షులు సూచించిన్నటుగా ప్రజలతో మమేకం అయి ప్రజా సమస్యల పరిష్కారం కు నిరంతరం కృషి చేస్తూ ప్రజల మద్యల వుంటూ వివిధ అధికారులకు మంత్రులకు ముఖ్య మంత్రికి సమర్పించిన వినతిపత్రం ల యొక్క నఖలూలను సమర్పించిన బద్దం సతీష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు.గతంలో మాజీ మంత్రి దిగవంధిత ఎమ్‌. ముకేశ్‌ గౌడ్‌ దగ్గర పర్సన్ల్‌ అసిస్టెంట్‌ గా పనిచేసిన అనుభవం ను నియోజకవర్గం లో ని ప్రజలతో వున్నా సంభాదాలను నాయకులతో వున్న సానిహిత్యం గూర్చి చేలుపడం జరిగింది అని తెలిపిన బద్దం సతీష్‌ గౌడ్‌

Leave A Reply

Your email address will not be published.

Breaking