మెదక్‌ నగర వంజరి సంఘం అద్యక్షుడిగ మాయ శ్రీనివాస్‌.

మెదక్‌ ప్రజాబలం ప్రతినిధి:ఈ రోజు మెదక్‌ లో గల బాయ్స్‌ జూనియర్‌ కాలేజ్‌ (ఎమ్మెల్యే క్యాంప్‌’’ఆఫీస్‌) వద్ద గల శ్రీ సత్యనారాయణ స్వామి మందిరంలో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు బోడికే పోచయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎదగని వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన సమావేషం లో మెదక్‌ పట్టణ వంజరి సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాడం జరిగింది.అద్యక్షుడిగ ఏకగ్రీవంగ ఎన్నికైన మయా శ్రీనివాస్‌ వంజరి ,ప్రధాన కార్యదర్షిగ గంగోని రవి కుమార్‌,కోశాదికారి కాలెరు మురళి,గౌరవ అధ్యక్షులు గ మాయ వెంకటేశం, ఉపాధ్యక్షులు గ తారక మురళి ,బెండే సంతోష్‌ కుమార్‌ సహాయ కార్యదర్శి,వారే శ్రీనివాస్‌,దాలే శివ నాగ్‌ ,బొగ్గుల ప్రవీణ్‌ ,సలహాదారులు గ రమేశ్‌,సింగాటం సంతోష్‌
,దాలే నగేశ్‌ ,వారే ప్రకాశ్‌ గార్లను ఎన్నుకోవడం జరిగింది.
మెదక్‌ పట్టణ వంజరి సంఘం ఏర్పాటైన వెంటనే నూతన కార్యవర్గం మెదక్‌ ఎమ్మెల్యే శ్రిమతి శ్రీ పద్మాదేవేందర్‌ రెడ్డి గారిని కలిసి మెదక్‌ పట్టణంలో వంజరి భవనం కోసం స్థలం కేటాయించాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగ అద్యక్షుడు మాత్లాడు తు అన్ని గ్రామాలు , మండలాలు పర్యటించి వంజరులను ఏకం చేసి కుల అభివ్రుద్ది , హల్కుల సాదన కొరకై క్రుషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్‌ పట్టణ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking