చెన్నై నుండి తేది : 14.05.2023
ఆదివారం నాడు తమిళనాడు రాష్ట్రం, చెన్నై పట్టణం లో గల పల్లవరం కె.ఎం.ఎస్. మహల్ లో జరిగిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, IAS కుయోగ్య హరి ప్రకాశ్మారుడు చి|| , చి||ల||సౌ|| లావణ్య వివాహ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గంగుల కమలాకర్, రాష్ట్ర ఉపశాసన అధిపతి పద్మారావు గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు కె. కిశోర్ గౌడ్, మాజీ మంత్రి జి. రాజేషం గౌడ్.