మెదక్ ప్రజా బలం న్యూస్ :-
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుంచి తపస్ కార్యకర్తలు తరలి వెళ్లారు హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ తర్వాత భారీ ర్యాలీగా జిహెచ్ఎంసి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, నర్సింలు, వెంకటేష్,మనోహర్,నరేందర్,సిద్దు, కృష్ణ మూర్తి,రమేష్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు