పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారంమంత్రి సీతక్క

ములుగు ప్రజాబలం ప్రతినిధి:గతంలో కాలినడకన వచ్చేవారు.
ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్‌ సౌకర్యం ఏర్పాటు చేసాం.


గతంలో కంటే డబుల్‌ బస్సులు ఈసారి 6 వేల బస్సులు ఏర్పాటు చేసాం.
ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు నా విన్నపం ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరిన మంత్రి సీతక్క..
ఆడుతూ పాడుతూ పని చేయాలి, ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలి.
ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking