ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 14:
బుధవారం యు .అరుంధతి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించి మర్యాద పూర్వకంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ను కలిశారు. గతంలో వీరు హైదరాబాద్ జిల్లాలో అదనపు పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహించారు.