జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లోని ఆయా శాసనసభ నియోజకవర్గాలకు అబ్జర్వర్లు, వ్యయపరిశీలకులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా వారిని నియమించినట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించగా… అందుకు సంబంధించిన పూర్తి వివరాలివి…
==============================================
అసెంబ్లీ నియోజకవర్గం అబ్జర్వర్ పేరు
================================================
మేడ్చల్, ఎస్.కె.జైన్
మల్కాజిగిరి, ఉప్పల్ పూర్వా గార్గ్
కుత్భుల్లాపూర్, కూకట్పల్లి అమన్మిట్టల్
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
అసెంబ్లీ నియోజకవర్గం వ్యయపరిశీలకుల పేరు
================================================
మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ ప్రేమ్ప్రకాశ్ మీనా
కుత్భుల్లాపూర్, కూకట్పల్లి నాగ్వే బాలాసాహెబ్ బాపూరావు