ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 25 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడెపూడి రాజా పుట్టినరోజు తో పాటు బోడెపూడి ట్రస్ట్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా తల సేమియా పిల్లల కోసం 100 మందితో రక్తదాన శిబిరం 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఖమ్మం పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ మరియు ఖమ్మం ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్ పాల్గొన్నారు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకుడు రామ్ రెడ్డి మరియు బోడెపుడి రాజా మిత్రబృందం పాల్గొని డాన్స్ డాన్స్ కూడా చేసి విజయవంత చేసారు
