ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ను కలిసిన రాష్ట్ర వంజరి సంఘం సభ్యులు

అంబర్‌ పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:26 అగష్టు గోల్నాక అంబర్పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్ధిగ పోటిచేసే అవకాశం కలిపించిన కే.సి.ఆర్‌ కు రాష్ట్ర వంజరి సంఘం ధన్యవాదములు తెలియజేసింది. శనివారం అంబర్పేట్‌ గోల్నాక ఎమ్మెల్యె కార్యాలయంలో కాలేరు వెంకటేష్‌ గారిని కలిసిన రాష్ట్ర సంఘం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అద్యక్షుడు కాలేరు నరెష్‌ , ప్రధానకార్యదర్శి కందారి వెంకటేశం,సాల్వేరు చిత్తం , పాండ్ర సత్యం, మహిళ సభ్యులు గయారి శోభా , సునిత బొగ్గుల,విజయ లక్ష్మి , దేవిక తదితర సంఘం సభ్యులు మరియు ఉప్పల్‌ వంజరి సంఘం అద్యక్షులు కాలేరు నర్సింగ్‌ రావు గారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking