కాంగ్రెస్ పార్టీలో చేరిన పదో వార్డ్ సభ్యులు.

 

కాంగ్రెస్ ఖండువా కప్పి పార్టీలో చేర్చుకున్న తుంకుంట నర్సారెడ్డి.

తూప్రాన్, మే 6 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పదవ వార్డ్ నాయకులు గంగిడి రాజేందర్ రెడ్డి ,
బుజ్జి రెడ్డి ,మల్ల రెడ్డి, రాజేందర్ రెడ్డి పలువురు సంఘం నాయకులు మాజీ సర్పంచ్లు, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో
తూప్రాన్ మున్సిపల్ పదవ వార్డ్ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, రమేష్ గౌడ్ , వడ్డే నర్సింలు , ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking