శివసేన యూబీటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సుదర్శన్
సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారంనాడు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నూతనంగా నియమించబడిన కుమార్ మోలుగారం సార్ ని శివసేన యూబీటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది యూనివర్సిటీలో 2500 కాంట్రాక్ట్ పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మిట్ చేయాలని వీసీ ని కోరడం జరిగింది ఈ విషయం కు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ని కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని చెప్పడం శివసేన పార్టీ పారంగా కోరడం జరుగుతుంది