మెట్రో న్యూస్ ఖమ్మం బ్యూరో జనవరి 24::
మెట్రో ఈవినింగ్స్ తెలుగు దినపత్రిక క్యాలెండర్ 2024 ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నిన్న క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పత్రికలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. నిజాలను నిర్భయంగా వెలిగి తీసే విషయంలో పత్రికలు ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో తోట రామారావు మెట్రో ఈవినింగ్స్ దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో బ్యూరో కొణతాలపల్లి నాగేశ్వరరావు జర్నలిస్టు మిత్రులు ప్రజాబలం బ్యూరో ప్రభాకర్ రెడ్డి అక్షిత బ్యూరో కాసిం ఉత్కంఠం పత్రిక ఎడిటర్ ఉత్కంఠం శ్రీను సుధీర్ తదితరులు పాల్గొన్నారు.