మృతిరాలు అంగన్ వాడి టీచర్ రడం సుజాత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుండి 50 వేల చెక్కును అందించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 18 :
మృతిరాలు అంగన్ వాడి టీచర్ రడం సుజాత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుండి 50 వేల చెక్కును అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
ఈ రోజు ఏటూరునాగారం మండలం లోని చిన్నబోయిన పల్లి గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ గా పని చేస్తూ ఇటీవలే అత్యకు గురై మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆమె చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబానికి 50 వేల చెక్కును అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ గారు ఐసీడీఎస్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు