మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి పూల దండలతో, దుశ్శ్చాలువాలతో సన్మానించడం జరిగినాది
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రంగ భూగర్భ జలాలు మరియు సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని మనికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని బీ.ఆర్.ఎస్ పార్టీ మహిళా మణులు తెలంగాణా ట్రేడ్ యూనియన్ సెల్ ఉపాధ్యక్షురాలు లక్ష్మిశ్రీ, విజయ హెల్పింగ్ హాండ్స్ విజయ లక్ష్మీ, శివ గంగా, సత్య వేణి, స్వప్న, స్పందన మరియు సామాజిక సేవ కార్య కర్త రాజ శేఖర్ తది తరులు మర్యాద పూర్వకంగా కలసి పూల దండలతో, దుశ్శ్చాలువాలతో సన్మానించడం జరిగినాది.