హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 11
హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి కుమార్తె వివాహం హనుమకొండలో జరగగా రాష్ట్ర బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు చక్కటి దంపత్యాన్ని కొనసాగించాలని, జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాక్షించారు.