హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 11
హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి కుమార్తె వివాహం హనుమకొండలో జరగగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు