ఉప్పర ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్
ఈనెల 11న కోకాపేటలో సగర ఉప్పర ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ చేసే కార్యక్రమానికి సంభందించిన గోడపత్రికను మంత్రులు డాక్టర్. వి.శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం లో ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ అస్కాని మారుతి సాగర్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, గౌరవ అధ్యక్షులు ముత్యాల హరికిషన్ సాగర్, ప్రధాన కార్యదర్శి గోరక్క సత్యం సాగర్, రాష్ట్ర నాయకులు బంగారు నరసింహ సాగర్, విజయేంద్ర సాగర్, పురుషోత్తం సాగర్, రవి సాగర్, వెంకట్ స్వామి సాగర్, తిరుపతయ్య సాగర్, కృష్ణ సాగర్, ఉదయ సాగర్, దయా సాగర్, రామకృష్ణ సాగర్, శ్రీరాములు సాగర్, సీతారాం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
