రెండు కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే బాల్క సుమన్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా లోని నియోజకవర్గం మందమర్రి మండలం రెండు కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఆదిల్ పేట్ గ్రామంలో 2 కోట్ల నిధులతో మందమర్రి మండల పరిధిలోని 42 సీసీ,మెటల్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసినరు అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… ఇక్కడి నుండి గెలిచిన నాయకులు ఇంతవరకు ఏ అభివృద్ధి పనులు చేయలేదని వాళ్ల స్వలాభం కోసమే ఇక్కడి ప్రజలను వాడుకున్నారని మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని మొదటి వేషగాల లాగా తిరుగుతారని మీరు అది గమనించాలని అది ఓట్ల కోసమే అని కాంగ్రెస్ బిజెపి పార్టీని ఉద్దేశించి అన్నారు మందమరి నుండి భీమవరం వరకు వయా ఆవడాము గ్రామం వరకు ఈ రోడ్డు ఎంతో ప్రజలకు ఉపయోగపడతదాని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత,జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు మండలంలోని అధికారపక్ష టిటిసి ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking