కొర్విచెల్మ లో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలలోని కొర్విచెల్మ గ్రామంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. కొర్విచెల్మ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారి సాయి చరణ్ తో ప్రత్యేక పూజలు నిర్వహించి,స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని,విద్యార్థులకు స్వీట్ పంచడం జరిగింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దసాని వేణు మాట్లాడుతూ…స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు స్వీట్ పంచడం జరిగది, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రజల నాయకుడు,ఆయన ప్రజలకు ఎన్నో సేవ చెయ్యడం జరిగింది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానాయకుడు,ఎమ్మెల్యే ఆయు రారోగ్యాలతో వుండి,రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు చేపట్టి ప్రజలకు సేవ కార్యక్రమాలు నిర్వహించి,ప్రజలకు మరెన్నో సేవలుంచాలని కోరారు.కొర్విచెల్మ గ్రామం తూరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముత్తే వెంకటేష్,పిసారీ స్వామి, మోటపలుకుల సతయ్య, పిసారీ సత్తయ్య,సుద్ధపల్లి వెంకటేష్,కటుకూరి హనుమల్లు,పిసారీ తిరుపతి,మల్యాల మధు, వేనంక రవి,సీనియార్ సిటిజెన్ నాయకులు ముద్దసాని పెద్దన్న, కారుకూరి బాలయ్య, చింతం లచ్చన్న, కొమురయ్య శంకరయ్య, సినియర్ జూనియర్ లీడర్ సాయిరెడ్డి జనార్దన్ రెడ్డి, సబ్ పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking