నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోరం పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి మార్చి 27 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి సమీప బంధువు పొన్నెకల్లు గ్రామానికి చెందిన గింజల నర్సిరెడ్డి- రమాదేవి దంపతుల కూతురు వర్ష- సుచన్ రెడ్డి ల వివాహం ఉషా హరి కన్వెన్షన్ హాల్, ఖమ్మం లో వైభవంగా జరిగింది ఈ వివాహానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తుం బూరి దయాకర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ పతే మహమ్మద్, కామేపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గుజ్జర్లపూడి రాంబాబు, నల్లమోతు లక్ష్మయ్య, ఎంపీటీసీ రాం రెడ్డి జగన్నాథరెడ్డి, దమ్మాలపాటి సత్యం చల్ల మల్లయ్య, దేవoడ్ల రామకృష్ణ,బావ్ సింగ్ జక్కంపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు