శ్రీ సంఘమేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణస్వీకారం హాజరైన ఎమ్మెల్యే కందాళ

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామం లోని శ్రీ సంఘమేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దేవాలయ కమిటీ నూతన చైర్మన్ భూక్యా రామా నాయక్ మరియు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రూరల్ మండలం ఎంపీపీ బెల్లం ఉమా వేణుగోపాల్ రూరల్ జెడ్పిటిసి మరియు తీర్థాల ప్రెసిడెంట్ బాలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking