ఖమ్మం ప్రతినిధి జూన్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం-భవత్ వీడు గ్రామ రైతుల కోరిక మేరకు ప్రత్యేక చొరవ తీసుకొని గత 40 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకొని భవత్ వీడు మేజర్ (నాగార్జున్ సాగర్ కాలువ) మరమ్మత్తులకు 15 లక్షల నిధులు మంజూరు చేయించ మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు