ఖమ్మం ప్రతినిధి జూన్ 8 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రా స్వామి దేవాలయ శంకుస్థాపన పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గ్రామ ప్రజల,ఆలయ నిర్మాణ కమిటీ కోరిక మేరకు గర్భగుడి నిర్మాణానికి 40 లక్షల రూపాయల విరాళం అందిస్తానన్నారు.