మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కందాళ

 

 

అమ్మ ప్రతినిధి సెప్టెంబర్ 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పర్యటన ముగించుకొని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఖమ్మం సూర్యాపేట హైవే తల్లంపాడు ఫ్లై ఓవర్ మీద యాక్సిడెంట్ గురైన క్షతగాత్రులను చూసి వారి వివరాలు తెలుసుకొని పరామర్శించి తక్షణమే హాస్పిటల్ కి తరలించటంలో కీలకపాత్ర వహించిన గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking