గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజా జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 15 : బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహరాజ్ సమాజానికి ఆయన చేసిన సేవలు మరవరానివి,గిరిజనుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.